మా నాన్న గారి మిత్రుల్లో ఒకతనికి నాటకాలు వేయటం అంటే పిచ్చి (అంటే అంత ఇష్టం అన్నమాట).ఆయన ఒకసారి
యమధర్మరాజు పాత్రని పోషించాల్సి వచ్చంది.అప్పుడు ఆయన నాటకం సహజంగా ఉండేందుకు రంగస్థలం పైకి ఒక
దున్నపొతు మీద కూర్చోని వచ్చారు.సహజంగా నాటకానికి నేపధ్య సంగీతం మ్రోగించగానే ఆ దున్నపొతు
బెదిరిపోయి వీక్షకుల్లొకి పరుగులెత్తింది. దాంతో నాటకం అంతా రసభాసగా మారింది. అప్పటి నుంచి ఆయన్ను
తలుచుకుంటె చాలు ఆ సన్నివేశం గుర్తొచ్చి నవ్వువస్తుంది
3 comments:
వినే వారికి నవ్వు, అనుభవించేవారికి బాధ
మరీ స్టేజీమీదకు దున్నపోతుతో రావడం అంటే కొంచం విడ్డూరంగా ఉంది.
Good Piece of Information Telugu Blogs Baaga ne Maintain Chestunnaru Keep it Up
Teluguwap,Telugu4u
Tollywood,Tollywood Updates , Movie Reviews
Post a Comment