అబ్బాయి : నీతో స్నేహం చెసిన రోజు నుంచి నేను తినలేకపోతున్నా, తాగలేకపొతున్నా, పొగతాగలేక పోతున్నా
అమ్మాయి : ఓ నా ప్రేమ లో నిద్రాహారాలు మాని అంతగా తెలాడుతున్నావా?
అబ్బాయి : కొంచెం నోరు మూస్తావా ! ఆ రోజు నుంచి నా జేబుకు చిల్లు పడుతోంది కాబట్టి!
Thursday, August 23, 2007
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment