1

Thursday, August 23, 2007

మంచి మాట

మనం ఆలోచించే ఆలోచనా సరళిని బట్టే మన ఆలోచనలు తడుతాయి...

అందుకే

మంచి గా ఆలోచిస్తే మంచి ఆలోచనలు తడుతాయి...

చెడుగా ఆలోచిస్తే చెడు ఆలోచనలు తడుతాయి...

గొప్ప గా ఆలోచిస్తే గొప్ప ఆలోచనలు తడుతాయి...

శృజనాత్మకంగా ఆలోచిస్తే శృజనాత్మకమైన ఆలోచనలు తడుతాయి...

ఇంకేముంది మన ఆశయాలకై, విజయాలకై ఆలోచిస్తే వాటి సాదనకు అవసరమైన ఆలోచనలు తడుతాయి...

1 comments:

kalyan said...

its really beautiful

2

4